E-PAPER

బడి ఈడు పిల్లలందరూ బడిలోనే……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బడి ఈడు పిల్లలందరూ బడిలోనే……

14 May 2026, 6:07 pm DISHA POWER

బడి ఈడు పిల్లలందరూ బడిలోనే......

బడి వయసు కలిగిన పిల్ల లందరూ బడి లోనే ఉండాలని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపి ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దని, మన ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారు అని గ్రామస్తులనుద్దేశించి గ్రామ సర్పంచ్ తూము కృష్ణా రెడ్డి అన్నారు.విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరవాయి నందు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ ర్యాలీ ని గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియమ్మ అధ్యక్షతన నిర్వహించిన తల్లి దండ్రుల సమావేశంలో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని తెలియజేస్తూ, పాఠశాలలో ఉన్న ప్రత్యేకతలు ప్రయోగ శాలలో అనుభవ పూర్వక అభ్యసన, డిజిటల్ మరియు ప్రత్యేక తరగతుల నిర్వహణ, కంప్యూటర్ ల్యాబ్, క్రీడలు మరియు సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యత, పౌష్టిక మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లతో పాటుగా రాబోయే సంవత్సరం ప్రతి రోజూ బలవర్ధకమైన అల్పాహారం, పాలు, షూస్, సాక్స్ మరియు బెల్ట్ మొదలగు 9 వస్తువులను ఉచితంగా అందించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ తెలియజేశారు.వంట పోటీలలో విజేతలైన మధ్యాహ్న భోజన కార్మికులను శాలువా మరియు జ్ఞాపికలతో సన్మానించారు. రాబోవు విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేందుకు అందరూ సహకరించాలని తీర్మానించారు. అనంతరం పాఠశాల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తల్లి దండ్రులు, అమ్మా ఆదర్శ కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మరియు ఉపాద్యాయులు విష్ణు, ఆక్షితుడు, సుమలత, ఋషి రాజు, ధనుంజయ, సరిత,ఆనంద్, రవి మరియు అనితా రాణి లు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!