E-PAPER

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం….. తల్లి, కుమారుడు మృతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం….. తల్లి, కుమారుడు మృతి

15 May 2026, 12:52 pm DISHA POWER

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం..... తల్లి, కుమారుడు మృతి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం శివారులో విషాద ఘటన.అన్నపూర్ణ రైస్‌మిల్లు వద్ద బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనం కంటి పరీక్షల కోసం మిర్యాలగూడకు వచ్చిన తల్లి, కుమారుడుస్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ప్రమాదంవెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టిన డీసీఎం ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన తల్లి మాలోతు సుజాతతీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు చంటి మృతి మృతులు దామరచర్ల మండలం కొండ్రపోల్ సాత్ తండాకు చెందినవారుగా గుర్తింపుఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలుసాత్ తండా లో కుటుంబ సభ్యుల రోదనలతో విషాదచాయలుడీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ..ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మిర్యాలగూడ రూరల్ పోలీసులుఅతివేగ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్...

Generating image…

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం….. తల్లి, కుమారుడు మృతి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం శివారులో విషాద ఘటన.అన్నపూర్ణ రైస్‌మిల్లు వద్ద బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనం కంటి పరీక్షల కోసం మిర్యాలగూడకు వచ్చిన తల్లి, కుమారుడుస్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ప్రమాదంవెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టిన డీసీఎం ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన తల్లి మాలోతు సుజాతతీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు చంటి మృతి మృతులు దామరచర్ల మండలం కొండ్రపోల్ సాత్ తండాకు చెందినవారుగా గుర్తింపుఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలుసాత్ తండా లో కుటుంబ సభ్యుల రోదనలతో విషాదచాయలుడీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ..ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మిర్యాలగూడ రూరల్ పోలీసులుఅతివేగ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్…

RaamSee Reporter
dishapower.in

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం….. తల్లి, కుమారుడు మృతి

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం..... తల్లి, కుమారుడు మృతి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం శివారులో విషాద ఘటన.అన్నపూర్ణ రైస్‌మిల్లు వద్ద బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనం కంటి పరీక్షల కోసం మిర్యాలగూడకు వచ్చిన తల్లి, కుమారుడుస్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ప్రమాదంవెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టిన డీసీఎం ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన తల్లి మాలోతు సుజాతతీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు చంటి మృతి మృతులు దామరచర్ల మండలం కొండ్రపోల్ సాత్ తండాకు చెందినవారుగా గుర్తింపుఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలుసాత్ తండా లో కుటుంబ సభ్యుల రోదనలతో విషాదచాయలుడీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ..ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మిర్యాలగూడ రూరల్ పోలీసులుఅతివేగ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!