నల్గొండ జిల్లాలో దారుణం
తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు…
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మే:17
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల (మం) ఇబ్రహీంపేట గ్రామంలో దారుణంతల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు.కంట్లో కారం చల్లి హతమార్చిన హంతకులుమృతులు రుద్రాక్ష సుమలత, లావణ్య గుర్తింపు భూతగాదాల నేపద్యంలో హత్య జరిగినట్లు పోలీసుల అనుమానంఅనుమల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులో ఫామాయిల్ తోటలో జరిగిన హత్య సంఘటన స్థలమునకు చేరుకున్న మిర్యాల గూడెం డి.ఎస్.పి రాజశేఖర్ రాజువిరితోపాటు సీఐ శ్రీను నాయక్, హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ మీడియాతో సమావేశంలో పాల్గొని కేసు దర్యాప్తు చేయాలని అన్నారు
Post Views: 316











