రిసెప్షన్ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యెడవెల్లి నరేందర్ రెడ్డి…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే17
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం (14వ మైల్) చెక్ పోస్ట్ గ్రామానికి చెందిన బంకు శ్రీను కుమారుడియొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యెడవెల్లి నరేందర్ రెడ్డి, వీరితోపాటు మొహమ్మద్ అక్బర్ ఖాన్, మొహమ్మద్ ఖలీల్, షేక్ సాదక్ అలీ, మొహమ్మద్ హమీద్, తదితరులు పాల్గొన్నారు
Post Views: 25











