E-PAPER

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక  –నిన్నటి జ్ఞాపకాలు – నేటి కలయికలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక  –నిన్నటి జ్ఞాపకాలు – నేటి కలయికలు

17 May 2026, 4:24 pm DISHA POWER

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

--నిన్నటి జ్ఞాపకాలు - నేటి కలయికలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో హైస్కూల్‌లో 2010-2011 టెన్త్‌ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగాసన్మానించారు.పలువురు గురువులు మాట్లాడుతూ మా వద్ద విద్యను అభ్యసించి వివిధ హోదాలలో, వ్యాపార సంస్థలలో ఉంటూ ఒక అమూల్యమైన రోజుగా ఈ అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం అనేది మా జీవితంలో మరిచిపోని రోజు అని వారు తెలిపారు. తదుపరి పాత రోజుల్లో విద్యార్థులతో ఉన్న తీరును వారు గుర్తు తెచ్చుకొని, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము నేర్చుకున్న ఈ పాఠశాల మాకు ఒక మంచి మార్గదర్శకం అయిందని, మా గురువులు యొక్క విద్య ద్వారా, ఆశీస్సుల ద్వారా మా జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లు జరగడం మా పూర్వజన్మ సుకృతం అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మ్యాస్ విష్ణుకుమార్, ఫిజిక్స్ రాజకుమార్ ,లలిత , హిందీ మోసిన్, ఇంగ్లీష్ శ్రీధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

–నిన్నటి జ్ఞాపకాలు – నేటి కలయికలు

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!