E-PAPER

నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ఘన సన్మానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ఘన సన్మానం

19 May 2026, 6:28 pm DISHA POWER

నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ఘన సన్మానం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 2026 పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులైన నాయి బ్రాహ్మణ విద్యార్థులకు చర్ల మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం580/82 ఆధ్వర్యంలో మంగళవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,మండల కమిటీ నాయకులు,సీనియర్ నాయకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.రాష్ట్ర నాయకులు మాధవరావు చేతుల మీదుగా,మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శాలువాలు, మెమెంటోలు అందజేసి సత్కరించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మండల గౌరవ సలహాదారుడు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు రమణ, మండల కోశాధికారులు చక్రవర్తి శ్రీనివాస్,సీనియర్ నాయకులు రాంబాబు,ఫిలిప్స్,ప్రసాదు, రమేష్,గౌరయ్య,సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!