గద్వాల ఎమ్మెల్యే దంపతులు వివాహ వార్షికోత్సవo.
– అన్నదాన కార్యక్రమానికి పాల్గొన్న నాయకులు.
జోగులాంబ గద్వాల జిల్లా మే 22( ప్రజా గొంతుక): గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభు త్వం ఆసుపత్రి నందు గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి వివాహ వార్షికో త్సవ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గద్వాల తిరుపతి దేవస్థానం జి టి డి ట్రస్ట్ నందు ఏర్పాటు చేసి అన్న దాన కార్యక్రమానికి ముఖ్యఅతి థిలుగాపి.నాగిరెడ్డి,యన్.బి.మురళి హాజరై వారి చేతులు మీదుగా ఎమ్మెల్యే దంపతుల పెళ్ళి రోజు సందర్భంగా కేకు కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వడ్డించడం జరిగినది.ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్స్ పి.నాగిరెడ్డి, యన్బి .మురళీ,నరహరి.శ్రీనివాసులు, పూడూరు కృష్ణ, నాయకులు గోవిందు,నరహరి.హనుమంతయ్య ధర్మ నాయుడు, రవి రెడ్డి , నాయకులు కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.











