భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్టీ మోర్చా మీడియా కో-కన్వీనర్ గా
శ్రీమతి బానోత్ జ్యోతి నాయక్……..
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హైదరాబాద్ :మే:23
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్,
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు,
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి,
ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్
రవి నాయక్,
జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆశీస్సులతో
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్టీ మోర్చా మీడియా కో-కన్వీనర్
శ్రీమతి బానోత్ జ్యోతి నియమితులైనారు.
గిరిజన సోదర, సోదరీమణుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు, అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాను.
రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు.











