E-PAPER

అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు అందూకున్న నల్లగొండ సమ్మయ్య 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు అందూకున్న నల్లగొండ సమ్మయ్య 

25 May 2026, 4:00 pm DISHA POWER

అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు అందూకున్న నల్లగొండ సమ్మయ్య

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మనోడు మన నలగొండ సమ్మయ్య మన నెక్కొండ గడ్డమీద పుట్టి అంతర్జాతీయ అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు ప్రదానంవరంగల్ మే 25 నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ సమ్మయ్య గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తు సామాజిక భాద్యతగా స్వచ్చందంగా నెక్కొండ మండలంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా లో చాలా మండలాలలో ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు యూవకులు ఎంతో మంది ప్రముఖుల చేతులమీదుగా మొక్కలు నటించారు సుమారు యాభై ఎనిమిది వేల పైన స్వంత ఖర్చులతో మొక్కలు నటించి కోన్ని వందల చేట్లకు తానే స్వయంగా సంరక్షణ చేశాడు  మోక్కలు వృక్షాలుగా మారి ఇవాళ జీవరాత్రులకు నిలయంగా మారాయి తన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా భరిస్తూ పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేసిన నల్లగొండ సమ్మయ్య కు లూసియానా యూనివర్సిటీ అమెరికా వారు ఆదివారం పూణేలో యూనివర్సిటీ అధికారుల చేతుల మీదుగా హరిత మిత్ర అంతర్జాతీయ అవార్డు అందూకున్నరుభవిష్యత్తు తరాలకు కాలుష్య కోరల నుండి వర్షాలు సమృద్ధిగా కురువాలంటే ప్రధానం చెట్లే కనుక తనకు వచ్చిన ఆలోచనతో ముందుకు వచ్చి వెనుకడుగు వేయకుండా తను చేస్తున్న కృషిని పట్టుదలని మనమంతా అభినందించాలి

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!