E-PAPER

మాల సంక్షేమసంఘం అదనపు అంతస్తుకు నిధులు కేటాయించండి.. మంచినీళ్ల శ్రీనివాస్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాల సంక్షేమసంఘం అదనపు అంతస్తుకు నిధులు కేటాయించండి.. మంచినీళ్ల శ్రీనివాస్ 

25 May 2026, 4:03 pm DISHA POWER

మాల సంక్షేమసంఘం అదనపు అంతస్తుకు నిధులు కేటాయించండి.. మంచినీళ్ల శ్రీనివాస్

ఉప్పల్ నియోజకవర్గం ప్రజా గొంతుక ప్రతినిధి చిలుక నగర్ మాల సంక్షేమ సంఘం భవనంనకు అదనపు అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ చిలుక నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ములకాలపల్లి రాజేష్ ముదిరాజ్, చిలుక నగర్ మాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల శ్రీనివాస్, సంఘం సభ్యులతో కలిసి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. సానుకూలంగా స్పందించిన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మాల సంక్షేమ భవనానికి అదనపు అంతస్తు నిర్మాణానికి అధికారులతో మాట్లాడి అధిక నిధులు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం పరమేశ్వర్ రెడ్డికి రాజేష్ మాల సంక్షేమ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ,మాజీ అధ్యక్షులు కొండ్ర రాములు, పడిగంరాంనర్సయ్య ,వజ్జల ఆంజనేయులు ,కొమ్ము రాజశేఖర్ ,మేకల అనిల్ కుమార్ ,మన్నెపు శ్రీనివాస్, సుదర్శన్ ,బాలరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. కిష్టయ్య, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!