E-PAPER

కార్యకర్తలకు ఆపదలో వెన్నంటి ఉండి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు నూకల బాల్ రెడ్డి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కార్యకర్తలకు ఆపదలో వెన్నంటి ఉండి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు నూకల బాల్ రెడ్డి…

27 May 2026, 9:05 am DISHA POWER

కార్యకర్తలకు ఆపదలో వెన్నంటి ఉండి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు నూకల బాల్ రెడ్డి..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,బసిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి మేమున్నామని భరోసానిచ్చి, వెన్నంటే ఉండి రాత్రి అంత్యక్రియలు ముగిసే వరకు వారితో ఉండి నాయకుడంటే కష్టాలలో వెన్నంటే ఉండి ధైర్యాన్నిచ్చే వారే అని నిరూపించారు కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి సమాచారం తెలియజేసి, జిల్లా నాయకులు నాగపూర్ కిరణ్ కుమార్ గౌడ్, తో కలిసి యువకుడి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. కష్టాలలో కూడా వెన్నంటుండే నాయకుడు నూకల బాల్ రెడ్డి అని కార్యకర్తలు అంటున్నారు. వారి వెంట జిల్లా నాయకులు జిల్లా సందీప్, అక్కిరెడ్డి శ్రీధర్, ఉపేందర్ రెడ్డి, నల్ల మహేందర్, లింగాల రాజేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!