E-PAPER

క్రైస్తవ హక్కుల పరిరక్షణ జీవితకాల పురస్కారం అందుకున్న విలియం కేరి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

క్రైస్తవ హక్కుల పరిరక్షణ జీవితకాల పురస్కారం అందుకున్న విలియం కేరి

28 May 2026, 6:48 pm DISHA POWER

క్రైస్తవ హక్కుల పరిరక్షణ జీవితకాల పురస్కారం అందుకున్న విలియం కేరి

ప్రజా గొంతుక ప్రతినిధి శాయంపేట/ హనుమకొండ/(మే 28):

హనుమకొండ జిల్లా కేంద్రంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డా. జన్ను యిర్మియా ఆదేశాల మేరకు, హనుమకొండ జిల్లా జ్యోతి బస్ నగర్ కాలనీ, పెద్దమ్మ గడ్డలోని జీసస్ ఇన్ కల్వరి మినిస్ట్రీస్ చర్చి నందు చేరికల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగక్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ పుల్లా మదు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లాకు నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. అదే విధంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురిని ఘనంగా సన్మానించి క్రైస్తవ హక్కుల జీవితకాల పురస్కార అవార్డులను అందజేశారు.అవార్డు గ్రహీతలు Kఅశోక్ పాల్ , శ్రీ సరిగొమ్ముల దీన్ దయాల్, రెవ. పెండేలా విలియం కేరి, శ్రీ మాట్ల రాజు గారు, రెవ. నిరీక్షణ, రెవ. సీయోను రాజు ఈ కార్యక్రమంలో బిషప్ డా. జన్ను యిర్మియా వ్యవస్థాపక అధ్యక్షులు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రెవ. K. అశోక్ పాల్ నేషనల్ చీఫ్ అడ్వైజర్ శ్రీ సరిగొమ్ముల దీన్ దయాల్ చైర్మన్, వరంగల్ క్రిస్టియన్స్ సొసైటీ మాజీ కార్పొరేటర్

బోడా డిన్న , రెవ. P. విలియం కేరి రెండు తెలుగు రాష్ట్రాల ఇన్చార్జులు

శ్రీ కొడవటి రవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, రెండు తెలుగు రాష్ట్రాలు రెవ. కోట జాషువా నేషనల్ ఆర్గనైజర్ సమావేశంలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ, సంఘ ఐక్యత, సేవా కార్యక్రమాలపై చర్చించారు నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

Generating image…

*క్రైస్తవ హక్కుల పరిరక్షణ జీవితకాల పురస్కారం అందుకున్న విలియం కేరి

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!