ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28
తుర్కా కాశ,,సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా కాశి వారి గూడెం ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది గ్రామం ఉపసర్పంచ్ షేక్ చిన్న ఇమామ్ షేక్ పెద్ద,కమల్ సాబ్ షేక్ అల్లావుద్దీన్ షేక్ సలీం షేక్ జాంగిర్ షేక్ చిన్న కమాల్ షేక్ చిన్న ఇమామ్ వారి ఆధ్వర్యంలో ఈ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది
Post Views: 75











