E-PAPER

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి… క్రికెట్ పోటీ లు ప్రారంభించిన ప్రారంభించిన గంగం సతీష్ రెడ్డి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి… క్రికెట్ పోటీ లు ప్రారంభించిన ప్రారంభించిన గంగం సతీష్ రెడ్డి..

30 May 2026, 4:53 pm DISHA POWER

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

క్రికెట్ పోటీ లు ప్రారంభించిన ప్రారంభించిన గంగం సతీష్ రెడ్డి..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండలంలోని కొడువా టూర్ గ్రామంలో సిద్దలగుట్ట దేవస్థానం వద్ద ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, ప్రస్తుత సర్పంచ్ నీల కవిత మురళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు కావలసిన వసతులు కల్పించడం జరిగిందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.యువత చదువుతో పాటు క్రీడల్లోరాణించాలి,క్రీడలుమానసికఉల్లాసాన్నిపెంపొందించడంతోపాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని, క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…

Disha Power Editor
dishapower.in

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి… క్రికెట్ పోటీ లు ప్రారంభించిన ప్రారంభించిన గంగం సతీష్ రెడ్డి..

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

క్రికెట్ పోటీ లు ప్రారంభించిన ప్రారంభించిన గంగం సతీష్ రెడ్డి..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండలంలోని కొడువా టూర్ గ్రామంలో సిద్దలగుట్ట దేవస్థానం వద్ద ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, ప్రస్తుత సర్పంచ్ నీల కవిత మురళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు కావలసిన వసతులు కల్పించడం జరిగిందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.యువత చదువుతో పాటు క్రీడల్లోరాణించాలి,క్రీడలుమానసికఉల్లాసాన్నిపెంపొందించడంతోపాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని, క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!