E-PAPER

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదు

11 Jun 2026, 1:19 pm DISHA POWER

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదు

దిశ పవర్ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా పాలనను రజాకార్ల పాలనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పోల్చడాన్ని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బానోతు గోవింద నాయక్ తప్పుబట్టారు ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు రామచంద్రరావు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన గురువారం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియా గాంధీ ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు. బిజెపి నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. బిజెపి కేంద్ర మంత్రులు పొంతనలేని మాటలు మాట్లాడుతూ ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!