E-PAPER

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

13 Jul 2026, 1:28 pm DISHA POWER

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రాయపర్తి, జూలై 13 దిశ పవర్వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి సతీమణి ఎనగందుల పుష్పలీల అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలియగానే హూటహూటిన తన కాన్వాయ్ లో పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి వారి నివాసనికి చేరుకోని సోమవారం ఉదయం పుష్పలీల పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, వారి దుఃఖంలో భాగస్వామిననని తెలిపారు, తదనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భావోద్వేగానికి గురికాకుండా మనోధైర్యం కల్పించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!