రాయపర్తి, అక్టోబర్ 7 దిశ పవర్వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్య యకూబ్ ఇటీవల అనారోగ్యంతో బోడుప్పల్ లో మరణించిన విషయం తెలియాగానే వారి నివాసనికి చేరుకోని బుధవారం ఉదయం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించి, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ కార్యక్రమంలో వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బురి శ్రీకాంత్ గౌడ్, రాజేష్ నాయక్, సురేందర్ రాథోడ్, వంగళ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు,
Post Views: 52











