రాయపర్తి, అక్టోబర్ 20 దిశ పవర్వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం గండి మైసమ్మ ఆవరణలో వేద పండితులు పరాశరం సుదర్శన చారి పూజలు చేశారు, అనంతరం జమ్మి చెట్టు కు సమీపంలో చేరుకొని వేరే పండితులు పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు ఆకుతో ఒకరికి ఒకరు ఇస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు,
Post Views: 53










