ప్రతి బుధవారం అంగన్వాడి స్కూల్ పాఠశాల తనిఖీలు.

– తనిఖీ చేసిన గ్రామ సర్పంచ్ నార్య నాయక్.
గద్వాల జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో వారంలో ప్రతి బుధవారం స్కూల్స్,అంగ న్వాడి సెంటర్లను తనిఖీలు చేయాలని కలెక్టర్ రిజ్వాన పాషా షేక్ ఆదేశాల మేరకు నేడు పెద్ద తాండ గ్రామపం చాయతీ మరియు చిన్న తాండలో అంగన్వాడి మరియు స్కూల్లను గ్రామ సర్పంచ్ నార్య నాయక్ ఆకస్మిక తనిఖీ
చేయడం జరిగింది. అలాగే అంగన్వాడి శిశువులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం మరియు పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నం సక్రమంగా అందించాలన్నారు. మరి యు మెనూ ప్రకారమే ఇవ్వాలన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో పలు రిజిస్టర్లు తప్పకుండా ఉండాలన్నారు వంట చేయు నిర్వాహకులను రోజు వారీగా పరిశుభ్రత పాటించాలని సూచించారు.
Post Views: 29











