E-PAPER

*ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు*

26 Mar 2026, 5:42 pm DISHA POWER

ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

గత వారం రోజులుగా నిర్వహించిన సద్దలోనిపల్లి గ్రామంలో

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దాలోనిపల్లి గ్రా మంలో నిర్వహించిన ఓపెన్ టోర్నమెంట్ గత 6 రోజులుగా హారహోరిగా టిములు తమ ప్రత్యర్థులతో హోరహోరిగా తలపడయీ చివరిగా ఫస్ట్ ఫ్రైజ్ డీకే.ఆంజనే యు లు25000/- రూపాయలు,గద్వాల్ ఎం ఆర్ ఎఫ్ వెంకీ టీం తమ ప్రత్యర్థి నేత్వా ని పల్లి టీం పై 130 స్కోర్ చేసింది తరు వాత నేతవానిపల్లి టీం 95 రన్స్ మాత్ర మే చేసి ఓటమి చవి చూసింది దీంతో ఫస్ట్ ఫ్రైజ్ డీకే.ఆంజనేయులు ఎంఆర్ ఎఫ్ టీం కి 25000/- రూపాయలు అంద చేశారు. అలాగే2వ ప్రైజ్ గంటిలా రాంగో పాల్ నేత్వానిపల్లి టీం కి 12000/- రూపాయలు వారి చేతులు మీదుగా అందచేశారు. అదేవిధంగా 3వ ప్రైస్ మద్యా లబండకృష్ణ య్య 7000/-రూపాయలు వారి చేతులు మీదుగా అంద చేశారు. గత వారం రోజులుగా ఈ క్రీడలను ఉద్దేశించి మాట్లాడుతూ.. విజయం ఓటమి అనే సహజమే అని అన్నారు. ఇంకా ముందు ముందు ఈ క్రీడలను నిర్వహిస్తా ము మరియు సంపూర్ణంగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని గ్రామంలో ఉండే సీనియర్ క్రీడాకా రులు ఊర బాయి రఘు, గంటిల రామ్ గోపాల్, మద్దల బండ కృష్ణయ్య,యువత అన్నారు.

Generating image…

*ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు*

*గత వారం రోజులుగా నిర్వహించిన సద్దలోనిపల్లి గ్రామంలో*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!