E-PAPER

వాలిడేషన్ ఆక్ట్ ను రద్దు చేయాలి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వాలిడేషన్ ఆక్ట్ ను రద్దు చేయాలి 

26 Mar 2026, 5:52 pm DISHA POWER

వాలిడేషన్ ఆక్ట్ ను రద్దు చేయాలి

చౌటుప్పల్ (ప్రజా గొంతుక):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఆమోదయోగ్యం కానీ వాలిడేషన్ ఆక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ చౌటుప్పల్ మండలం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు నిరసన దినం పాటిస్తూ.. విశ్రాంత ఉద్యోగులలో విభేదాన్ని కలిగిస్తూ 2025 కు పూర్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒకరకంగా 2026 తరువాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మరొక రకంగా కరువుభాత్యాన్ని మరియు పే రివిజన్ కమిషన్ వ్యత్యాసమును కల్పింపచేయుటకు సృష్టించిన వాలిడేషన్ యాక్టును ప్రభుత్వము ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈరోజు విశ్రాంత ఉద్యోగులు చౌటుప్పల రెవెన్యూ డివిజనల్ అధికారి వెల్మ శేఖర్ రెడ్డి కి మరియు చౌటుప్పల తహసిల్దార్ వీరబాయి కి వినతి పత్రం అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ అధ్యక్షులు భీమిడి మోహన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కానుగుల వెంకటయ్య, ఆర్థిక కార్యదర్శి బడుగు శ్రీరాములు, జిల్లా కార్యదర్శి బాతరాజు ఆగయ్య, సంఘ నాయకులు చోల్లేటి రాజయ్య, నారగోని కృష్ణయ్య, బిక్కు నాయక్, మరియు కృష్ణయ్య పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!