E-PAPER

*కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత*

26 Mar 2026, 6:15 pm DISHA POWER

కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత

 

ప్రజా గొంతుక/వరంగల్/ప్రతినిధి(గ్యాదే నవీన్):కొండా సుస్మితా పటేల్(చిట్టక్క)మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ముద్దుల తనయ పుట్టినరోజు సందర్భంగా స్వయం కృషి వృద్ధాశ్రమం లో చిప్ప వెంకటేశ్వర్లు నేత 23వ డివిజన్ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్,టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యం లో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ...సుస్మిత పటేల్ పుట్టినరోజు మీ అందరి సమక్షం లో ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందని మీ అందరి ఆశీస్సులు అందించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోవు కాలంలో రాజకీయంగా అనేక ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు సేవ చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొల్లు సతీష్,మండల సురేష్,రావుల రాజీవ్,నంబి మురళి,ఎస్కే హైదర్,ఈగ శ్రీధర్,మండల కిషన్,దేవర రాము,చిలుక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత*

 

ప్రజా గొంతుక/వరంగల్/ప్రతినిధి(గ్యాదే నవీన్):కొండా సుస్మితా పటేల్(చిట్టక్క)మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ముద్దుల తనయ పుట్టినరోజు సందర్భంగా స్వయం కృషి వృద్ధాశ్రమం లో చిప్ప వెంకటేశ్వర్లు నేత 23వ డివిజన్ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్,టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యం లో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ…సుస్మిత పటేల్ పుట్టినరోజు మీ అందరి సమక్షం లో ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందని మీ అందరి ఆశీస్సులు అందించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోవు కాలంలో రాజకీయంగా అనేక ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు సేవ చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొల్లు సతీష్,మండల సురేష్,రావుల రాజీవ్,నంబి మురళి,ఎస్కే హైదర్,ఈగ శ్రీధర్,మండల కిషన్,దేవర రాము,చిలుక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

*కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత*

కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన చిప్ప వెంకటేశ్వర్లు నేత

 

ప్రజా గొంతుక/వరంగల్/ప్రతినిధి(గ్యాదే నవీన్):కొండా సుస్మితా పటేల్(చిట్టక్క)మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ముద్దుల తనయ పుట్టినరోజు సందర్భంగా స్వయం కృషి వృద్ధాశ్రమం లో చిప్ప వెంకటేశ్వర్లు నేత 23వ డివిజన్ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్,టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యం లో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ...సుస్మిత పటేల్ పుట్టినరోజు మీ అందరి సమక్షం లో ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందని మీ అందరి ఆశీస్సులు అందించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోవు కాలంలో రాజకీయంగా అనేక ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు సేవ చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొల్లు సతీష్,మండల సురేష్,రావుల రాజీవ్,నంబి మురళి,ఎస్కే హైదర్,ఈగ శ్రీధర్,మండల కిషన్,దేవర రాము,చిలుక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!