అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్……

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26
అక్రమ శిశు విక్రయ కథనంపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.
ఎస్పి ఆదేశాలతో త్రిపురారం ఎస్సై కైగూరీ నరేష్ వర్మ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్…
అక్రమంగా దత్తత తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న త్రిపురారం పోలీసులు…
24 గంటల్లోనే కేసును ఛేదించి పోలీసుల వేగవంతమైన చర్యలు…
పసికందును సురక్షితంగా రక్షించి నల్లగొండ సి డబ్ల్యూ సి కేంద్రానికి తరలింపు…
బాధిత కుటుంబానికి ఊరట…
త్వరితగతిన స్పందించి పసికందును రక్షించిన త్రిపురారం పోలీసులకు, హృదయపూర్వక అభినందనలు తెలిపిన బాధితులు.
అక్రమ దత్తతలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరిక
Post Views: 185











