E-PAPER

శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం మండల అధ్యక్షులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం మండల అధ్యక్షులు

26 Mar 2026, 7:24 pm DISHA POWER

శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం మండల అధ్యక్షులు

శ్రీ పశుపతినాథ్ దేవస్థానం అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి

ప్రజా గొంతుక:ఎల్కతుర్తి, మార్చి 26

హనుమకొండ మార్చి ఎల్కతుర్తి మండల ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధూప దీప నైవేద్య సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేశారు. ఈ పవిత్రమైన పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, శాంతిని నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తులకు అత్యంత పుణ్యప్రదమైందని, ఈ వేడుకలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చని తెలిపారు.మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం మార్చి 27, 2026 శుక్రవారం ఉదయం 11:15 గంటలకు ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్థుల సహకారంతో అంగరంగ వైభవంగా జరగనుందనితెలిపారు.ఈ పుణ్యకార్యక్రమంలో మండలంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని దర్శించుకోవాలని, అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగగా నిలిచిందని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ధర్మం, సత్యం, న్యాయం వంటి విలువలను జీవితంలో ఆచరించాలని సూచించారు.చివరిగా, మరోసారి మండల ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!