E-PAPER

*ప్లాస్టిక్ నిషేధానికి ముందడుగు*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ప్లాస్టిక్ నిషేధానికి ముందడుగు*

26 Mar 2026, 7:25 pm DISHA POWER

ప్లాస్టిక్ నిషేధానికి ముందడుగు

– రామాజీపేటలో స్టీల్ ప్లేట్ల విరాళం

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్

రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో 1994లో స్థాపించబడిన శ్రీ వేంకట సాయి సేవా సమితి సభ్యులు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సదుద్దేశంతో, గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఉపయోగపడే విధంగా సుమారు రూ.20,000 విలువగల 250 స్టీల్ ప్లేట్లను ఆలయ కమిటీకి బహుమతిగా అందజేశారు.

ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి కలిగే నష్టాలను గుర్తించి ఇలాంటి చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో వెంకట సాయి సేవా సమితి సభ్యులు అంబాల రాంరెడ్డి, దశమందం రాంరెడ్డి, దశమందం లక్ష్మణ్, వట్టిమల్ల రాజసాగర్, సంద భూమ నరసయ్య, బద్దినపల్లి లింగం, చింతలూరి కమలాకర్, కొల్లూరి నర్సయ్య, అయిత కళాధర్, గడ్డం మల్లారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు కోల రాజు, గ్రామ సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉప సర్పంచ్ ఇద్ధం సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వాసరి రవి, మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు, దుగ్యాల రాజేశ్వర్ రావు, అయిడ్లేని గంగారెడ్డి, గుజ్జుల కిరణ్, దుగ్యాల రమాపతి రావు, సూర విజయ్, ఏనుగంటి పెద్ద లింబన్న తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!