కూల్ వాటర్ బాలవికాస్ ప్లాంట్ ప్రారంభించిన సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్

సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో కూల్ వాటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి దాతలుగా కోరంపల్లి తిరుపతి రెడ్డి మరియు జెన్నారెడ్డి గార్లు తమ తండ్రి కొరంపల్లి గాల్ రెడ్డి మరియు అన్నమైన అశోక్ భాను గార్ల తండ్రి అన్నమైన చిన్న మల్లయ్య జ్ఞాపకంగా కూల్ వాటర్ క్యాన్లుడొనేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథి. గ్రామ సర్పంచ్ గారు. మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు. మరియు. బాల వికాస్. చైర్మన్ వైస్ చైర్మన్. డైరెక్టర్లు. ఆపరేటర్. తదితులు పాల్గొన్నారు
Post Views: 63











