భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణ మహోత్సవం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్: మార్చి:27
నేడు శ్రీరామనవమి పండగ సందర్భంగా
అనుముల గ్రామంలో
భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి,
అనంతరం, అన్న ప్రసాద వితరణ అనుముల గ్రామ ప్రజలకు ఏర్పాటుచేసిన
హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
ఇట్టి కార్యక్రమంలో పదో వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ ఆంజనేయులు దంపతులు, 11వ వార్డు కౌన్సిలర్ దీపావత్ ప్రసాద్ నాయక్ దంపతులు, 12వ వార్డు కౌన్సిలర్ ఎడవల్లి మేరీ రంజిత్ దంపతులు, మజ్జిగపు అశోక్ రెడ్డి దంపతులు, మరియు అనుముల గ్రామ పెద్దలు, అనుముల గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post Views: 238











