E-PAPER

రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాజగోపాల్ రెడ్డి దంపతులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాజగోపాల్ రెడ్డి దంపతులు

27 Mar 2026, 8:03 pm DISHA POWER

శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాజగోపాల్ రెడ్డి దంపతులు

చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :

చౌటుప్పల్ మండలం

దండు మల్కాపూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ మహోత్సవ మరియు జాతర పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన స్థానిక శాసనసభ్యులు |కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కోమటిరెడ్డి లక్ష్మీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ మహోత్సవ మరియు జాతర పోస్టర్ ను కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బు రాజు గౌడ్ గారు దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసిన స్థానిక శాసనసభ్యులు గౌ||శ్రీ|| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి లక్ష్మీ గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు వార్డు మెంబర్ సుక్క రవీందర్ గారు, వార్డు మెంబర్లు ఈడుదుల ఇంద్రసేన యాదవ్,షేక్ అంజుం అంజద్,పక్కిర్ వంశీధర్ రెడ్డి, ఉప్పరి అనిల్ కుమార్, రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సిలువేరు శంకర్, ఎల్లంకి లింగాచారి,దౌడి లింగస్వామి,జెర్రిపోతుల అఖిల మహేందర్,ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ్దుల హరిప్రసాద్ చామట్ల శ్రీనివాస్,బొంతల యువరాజ్,గుండ్ల అశోక్,ఈడ్దుల బాబు యాదవ్,ఈడ్దుల కేశవ్ యాదవ్,బుర్ర శివ కుమార్ గౌడ్,బుర్ర విజయ్ గౌడ్,పక్కిర్ వంశీధర్ రెడ్డి,మహంకాళి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!