శ్రీ రామ భక్తులతో ముస్లీం సోదరుల అలయ్ బలయ్…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:28హలియా పట్టణంలో శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించింన సీతారామ కళ్యాణం ఉరేగింపు ర్యాలి లో అధిక సంఖ్యలో పాల్గొన్న రామ భక్తులకి అమీర్ అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హలియా మైనారిటీ సోదరులు శుభాకాంక్షలు తెలుపుతూ మజ్జీగ పంపీణీ చేయడం జరిగింది అమీర్ అలి మాట్లాడుతూ ముందుగా భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీరామ నవమి జరుపుకుంటున్న భక్తులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు ప్రజా నాయకులు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Post Views: 41











