E-PAPER

రాయపర్తి మండల కేంద్రంలో గంజాయి కలకలం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాయపర్తి మండల కేంద్రంలో గంజాయి కలకలం

28 Mar 2026, 4:07 pm DISHA POWER

రాయపర్తి మండల కేంద్రంలో గంజాయి కలకలం రాయపర్తి, మార్చి 28 ప్రజా గొంతుక న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు, రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బందితో కలిసి పక్కా సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో అక్రమ రవాణా గుట్టు రట్టయింది, ఒడిస్సా రాష్ట్రం నుండి కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది, దీంతో అప్రమత్తమైన ఎస్సై ముత్యం రాజేందర్ మండల పరిధిలోని హెచ్, పి, పెట్రోల్ బంక్ సమీపంలో నిఘా పెట్టారు, అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా అందులో పొట్లాల రూపంలో దాచి ఉన్న 20 కేజీల గంజాయి బయటపడింది, ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు, వారిని ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు, విక్రమ్ మండల్, గౌతమ్, బిప్రోజిత్, ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, సమయస్ఫూర్తితో వ్యవహరించి గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్సై మరియు పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు,

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!