E-PAPER

సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష

28 Mar 2026, 5:29 pm DISHA POWER

సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష

కొత్తగూడెం, మార్చి 28 (ప్రజా గొంతుక న్యూస్):

సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏకదిన నిరసన దీక్ష’ విజయవంతమైంది. ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీనియర్ నాయకులు త్యాగరాజు, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆళ్ళ మురళి, కోనేరు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

అండర్ గ్రౌండ్ కార్మికులకు సర్ఫేస్ విభాగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.

స్థానిక నిరుద్యోగులకే అప్రెంటిషిప్ అవకాశం కల్పించాలి.

వి.కె. మైన్స్‌లో పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలి.

డి.ఎల్.ఆర్ (కాంట్రాక్ట్) కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలి.

ఖాళీగా ఉన్న టెక్నీషియన్, క్లర్క్, సూపర్ వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

అనంతరం జిఎం పర్సనల్ (IR&PM) కవిత నాయుడు గారికి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్పొరేటర్లు మరియు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Generating image…

* అండర్ గ్రౌండ్ కార్మికులకు సర్ఫేస్ విభాగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.

* స్థానిక నిరుద్యోగులకే అప్రెంటిషిప్ అవకాశం కల్పించాలి.

* వి.కె. మైన్స్‌లో పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలి.

* డి.ఎల్.ఆర్ (కాంట్రాక్ట్) కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలి.

* ఖాళీగా ఉన్న టెక్నీషియన్, క్లర్క్, సూపర్ వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

అనంతరం జిఎం పర్సనల్ (IR&PM) కవిత నాయుడు గారికి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్పొరేటర్లు మరియు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష

సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ నిరసన దీక్ష

కొత్తగూడెం, మార్చి 28 (ప్రజా గొంతుక న్యూస్):

సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏకదిన నిరసన దీక్ష’ విజయవంతమైంది. ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీనియర్ నాయకులు త్యాగరాజు, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆళ్ళ మురళి, కోనేరు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

అండర్ గ్రౌండ్ కార్మికులకు సర్ఫేస్ విభాగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.

స్థానిక నిరుద్యోగులకే అప్రెంటిషిప్ అవకాశం కల్పించాలి.

వి.కె. మైన్స్‌లో పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలి.

డి.ఎల్.ఆర్ (కాంట్రాక్ట్) కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలి.

ఖాళీగా ఉన్న టెక్నీషియన్, క్లర్క్, సూపర్ వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

అనంతరం జిఎం పర్సనల్ (IR&PM) కవిత నాయుడు గారికి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్పొరేటర్లు మరియు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!