E-PAPER

సోలార్‌పై అపోహలు నమ్మవద్దు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సోలార్‌పై అపోహలు నమ్మవద్దు 

29 Mar 2026, 5:11 pm DISHA POWER

సోలార్‌పై అపోహలు నమ్మవద్దు

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం

సోలార్ విద్యుత్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను నమ్మకుండా, నిజాలను తెలుసుకుని వినియోగం పెంచుకోవాలని సోలార్ వరంగల్ మానుకోట ములుగు జిల్లాల ఉన్నతాధికారి గంధం రాజేందర్ (TGREDCO) సూచించారు

సోలార్ ప్యానెల్స్ వర్షం లేదా మబ్బుల్లో కూడా కొంత మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తాయని తెలిపారు

సోలార్ సిస్టమ్ ప్రారంభంలో ఖర్చుతో కూడుకున్నప్పటికీ , కొన్ని సంవత్సరాల్లోనే పెట్టుబడి తిరిగి వస్తుందని, దీర్ఘకాలంలో ఇది లాభదాయకమని చెప్పారు. ప్యానెల్స్‌కు ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదని, సాధారణంగా శుభ్రపరిచితే సరిపోతుందని వివరించారు.

చిన్న ఇళ్లకు కూడా సోలార్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని, ఇంటి అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. మంచి నాణ్యత గల ప్యానెల్స్ దీర్ఘకాలం పనిచేస్తాయని తెలిపారు.

ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకుని, నమ్మకమైన సంస్థల ద్వారా ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!