బ్రహ్మోత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:29
శ్రీరామనవమి సహిత బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ ఉన్నం సీతారామయ్య ధర్మపత్ని అనసూయమ్మ చే 30-03-26 న సోమవారం మధ్యాహ్నం 1:00 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది .. కావున ఇట్టి కార్యక్రమంకి నిడమనూరు గ్రామ మరియు మండల పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేయగలరు అని కోరుచున్నాము
ఇట్లు :
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం
Post Views: 33











