చిన్న అనుముల గ్రామంలో శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట
బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల వారిగూడెం అనగా చిన్న అనుముల గ్రామంలో శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా తేదీ 29.03.2026 నుండి 02.04.2026 వరకు జరిగే కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజ మామిడి తోరణం తో ప్రారంభించిన స్థానిక వార్డు కౌన్సిలర్ దే పావత్ ప్రసాద్ నాయక్ మరియు శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి సంకల్పమాల ధారణ స్వాములు మరియు గ్రామ ప్రజలు మహిళా మణులు పాల్గొన్నారు











