E-PAPER

అడ్డమీది కూలీలకు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి.. సల్ల నరసింహ యాదవ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అడ్డమీది కూలీలకు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి.. సల్ల నరసింహ యాదవ్

30 Mar 2026, 6:19 pm DISHA POWER

అడ్డమీది కూలీలకు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి.. సల్ల నరసింహ యాదవ్

మేడిపల్లి మండలం ప్రజా గొంతుక ప్రతినిధి  హైదరాబాద్

సి డబ్ల్యూ ఎఫ్ ఐ సిఐటియు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లేబర్ కార్యాలయం అంజయ్య భవనం ముందు సి ఎస్ సి హెల్త్ టెస్టు రద్దు చేయాలి, జీవో నెంబర్ 12 సవరించి సహజ మరణానికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతూనిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ జాతీయ సిఐటియు ఎఫ్ ఐ అధ్యక్షులు సాయిబాబా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరరావు సిఐటి హైదరాబాద్ సౌత్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేడిపల్లి మండలం అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు సల్ల నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 50 మంది కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జాతి అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టుల వెంటనే రద్దు చేయాలి, భవన నిర్మాణ వేల్పూర్ బోర్డ్ స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా బోర్డు ద్వారానే ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి .సహజ మరణం సంభవిస్తే ఐదు లక్షలు ,ప్రసూతి వివాహమునకుఅదనంగా లక్ష రూపాయల వరకు పెంచాలి .అలాగే 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ తో పాటు వారి పిల్లలకు స్కాలర్షిప్లు అందజేయాలి. అడ్డా మీది కూలీలకు గృహ వసతితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వేల్పూర్ బోర్డు క్లైమ్ నిధులను వెంటనే విడుదల చేయాలి .వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి బోర్డు నిధులు కార్మికుల సంక్షేమమునకు ఉపయోగించాలి. అలాగే వెల్పేర్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలి. 2009 నుండి రెన్యువల్ కానీ 13 లక్షల పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలి .ఇండ్లు లేని పేద భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లులు కేటాయించాలి. అనంతరం సల్ల నరసింహ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అడ్డ మీద కూలీలకు గృహ వసతి తో పాటు మౌలిక సదుపాయాలైన బాత్రూం ఏర్పాటు చేయాలి అలాగే వృద్ధులైన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేయడం జరుగుతున్నది. అలాగే అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలానికి కేటాయించి ఇందిరమ్మ నిర్మాణాన్ని చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందించాలి. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొనడం జరిగినది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!