E-PAPER

కళ్ళు లేని అనాధకి అండగా నిలిచిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్……. అలుగుల బ్రహ్మానంద రెడ్డి మరియు పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుతూరి నర్సిరెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కళ్ళు లేని అనాధకి అండగా నిలిచిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్……. అలుగుల బ్రహ్మానంద రెడ్డి మరియు పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుతూరి నర్సిరెడ్డి 

31 Mar 2026, 5:57 pm DISHA POWER

కళ్ళు లేని అనాధకి అండగా నిలిచిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్....... అలుగుల బ్రహ్మానంద రెడ్డి మరియు పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుతూరి నర్సిరెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30

నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో అనారోగ్య రీత్యా ప్రమాదవశాత్తు కట్ల సాయి(29) యువకుడు కంటిచూపు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతనికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి గ్రామ సర్పంచ్ అలుగుల బ్రహ్మానందరెడ్డి 10000 రూపాయలు మరియు కొత్తపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుతూరి నర్సిరెడ్డి 10000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.కష్ట సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చిన వీరిద్దరిని గ్రామస్తులు అభినందించారు వీరి వెంట పాతనబోయిన సురేష్, కోట నాగిరెడ్డి, ఉడుతూరి భాస్కర్ రెడ్డి, కట్ల రామాంజి, అన్నారావు, చంద్రశేఖర్ మరియు తదితరులు ఉన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!