సీతారామ చంద్ర స్వామి తిరు కళ్యాణంలో పాల్గొన్న యువ దంపతులు…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రామాలయ సీతారామ చంద్ర స్వామి వారి తిరు కళ్యాణం లో దంపతులు కమ్మాల కావ్య శ్రీను యాదవ్. పాల్గొన్నారు
Post Views: 220











