E-PAPER

ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్

31 Mar 2026, 5:59 pm DISHA POWER

ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్

కుత్బుల్లాపూర్ మార్చ్ 30 ( ప్రజా గొంతుక )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉద్యమకారుల చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో సీనియర్ ఉద్యమనేత సంపత్ మాధవ రెడ్డి, కుంట సిద్దిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు,జేఏసీ నాయకులు అశోక్ రెడ్డీ, నాగిరెడ్డి,సమ్మయ్యలు ఉన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అర్దరాత్రి అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!