E-PAPER

*మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి*

31 Mar 2026, 6:05 pm DISHA POWER

మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి

ప్రజా గొంతుక మార్చి 31 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు సారా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం ఆయన కుటుంబాన్ని వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 అందించారు.

ఈ సందర్భంగా బిల్లా యాదగిరి మాట్లాడుతూ, కుటుంబానికి పెద్దదిక్కైన శ్రీనివాస్ మరణించడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా కుటుంబానికి సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, గౌడ కుల సంఘ అధ్యక్షులు కుమారు, సంఘ పెద్దలు చిరంజీవి, రమేష్, వెంకటేశ్, వీరన్న, లక్ష్మీనారాయణ, రవి, రాజశేఖర్, శ్రీను, అలాగే గ్రామ పెద్దలు రాజయ్య, సునీల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు...

Generating image…

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, గౌడ కుల సంఘ అధ్యక్షులు కుమారు, సంఘ పెద్దలు చిరంజీవి, రమేష్, వెంకటేశ్, వీరన్న, లక్ష్మీనారాయణ, రవి, రాజశేఖర్, శ్రీను, అలాగే గ్రామ పెద్దలు రాజయ్య, సునీల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

*మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి*

మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి

ప్రజా గొంతుక మార్చి 31 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు సారా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం ఆయన కుటుంబాన్ని వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 అందించారు.

ఈ సందర్భంగా బిల్లా యాదగిరి మాట్లాడుతూ, కుటుంబానికి పెద్దదిక్కైన శ్రీనివాస్ మరణించడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా కుటుంబానికి సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, గౌడ కుల సంఘ అధ్యక్షులు కుమారు, సంఘ పెద్దలు చిరంజీవి, రమేష్, వెంకటేశ్, వీరన్న, లక్ష్మీనారాయణ, రవి, రాజశేఖర్, శ్రీను, అలాగే గ్రామ పెద్దలు రాజయ్య, సునీల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!