ఎమ్మెల్సీ విజయశాంతిని కలిసిన చంద్రన్న ప్రసాదు

హైదరాబాద్ మార్చి 31 ప్రజా గొంతుక డెస్క్
శాసనమండలిలో ఉద్యమకారులకు రావలసిన హక్కుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మాట్లాడిన ఎమ్మెల్సీ విజయశాంతిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపిన టీయూజేఏసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాదు తదితరులు పాల్గొన్నారు
Post Views: 208











