E-PAPER

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా…… షేక్ అన్వరుద్దిన్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా…… షేక్ అన్వరుద్దిన్

02 Apr 2026, 8:33 pm DISHA POWER

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా......

షేక్ అన్వరుద్దిన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా షేక్ అన్వరుద్దిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు, అధ్యక్షులుగా మహమ్మద్ ,ఉపాధ్యక్షులుగా కాశమ్మ, ప్రధానకార్యదర్ధిగా వెంకన్న, కోశాధికారిగా లక్ష్మయ్య, కార్యదర్శిగా ముస్తఫా ,సహాయ కార్యదర్శిగా శివలీల కార్యవర్గ సభ్యులుగా లక్ష్మమ్మ,మల్లేశ్వరి,గోవిందమ్మ, జాఫర్, సతీష్, సాయి,అంజయ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సభ్యులు చెన్నకృష్ణ, చాంద్ పాషా,యూసఫ్, మైనొద్దిన్, సైదా, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా……

  • షేక్ అన్వరుద్దిన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా షేక్ అన్వరుద్దిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు, అధ్యక్షులుగా మహమ్మద్ ,ఉపాధ్యక్షులుగా కాశమ్మ, ప్రధానకార్యదర్ధిగా వెంకన్న, కోశాధికారిగా లక్ష్మయ్య, కార్యదర్శిగా ముస్తఫా ,సహాయ కార్యదర్శిగా శివలీల కార్యవర్గ సభ్యులుగా లక్ష్మమ్మ,మల్లేశ్వరి,గోవిందమ్మ, జాఫర్, సతీష్, సాయి,అంజయ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సభ్యులు చెన్నకృష్ణ, చాంద్ పాషా,యూసఫ్, మైనొద్దిన్, సైదా, తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా…… షేక్ అన్వరుద్దిన్

హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా......

షేక్ అన్వరుద్దిన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా షేక్ అన్వరుద్దిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు, అధ్యక్షులుగా మహమ్మద్ ,ఉపాధ్యక్షులుగా కాశమ్మ, ప్రధానకార్యదర్ధిగా వెంకన్న, కోశాధికారిగా లక్ష్మయ్య, కార్యదర్శిగా ముస్తఫా ,సహాయ కార్యదర్శిగా శివలీల కార్యవర్గ సభ్యులుగా లక్ష్మమ్మ,మల్లేశ్వరి,గోవిందమ్మ, జాఫర్, సతీష్, సాయి,అంజయ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సభ్యులు చెన్నకృష్ణ, చాంద్ పాషా,యూసఫ్, మైనొద్దిన్, సైదా, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!