E-PAPER

గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహణ.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహణ.

02 Apr 2026, 8:38 pm DISHA POWER

గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహణ.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 02 ఏప్రిల్ 2026.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చెన్నారావుపేట గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి అధ్యక్షతన గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు. గ్రామంలోని సమస్యలు, అవసరాలు , అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ సభ్యులు దొంతి మాధవ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు వినియోగించుకోవాలని, అందుకు మా పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ పాలనలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు నిరంతర ప్రక్రియలో అమలు అవుతూ ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గ్రామసభలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రజల ముందుంచి పారదర్శకంగా ప్రదర్శించి, అభ్యంతరాలు , సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎం. బాలకృష్ణ , ఎంఆర్ఓ ఎం.డి. అబీద్ అలీ పిహెచ్‌సీ వైద్య అధికారి సరోజ , విద్యుత్ శాఖ ఏఈ వి. సంపత్ , గ్రామపంచాయతీ కార్యదర్శి బత్తుల నర్సయ్య , ఉపసర్పంచ్ దొంతి శ్రీనివాస్ ,వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!