E-PAPER

గద్వాల కేంద్రంగారెండు రహదారులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గద్వాల కేంద్రంగారెండు రహదారులు.

02 Apr 2026, 8:40 pm DISHA POWER

గద్వాల కేంద్రంగారెండు రహదారులు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన డికె అరుణ.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

గద్వాల జిల్లా కేంద్రంగా రెండుపెద్దరహదారులనుఇవ్వాలనిమహబూబ్నగర్,పార్లమెంట్,సభ్యురాలు డికె అరుణ కేంద్రమంత్రినితిన్,గడ్కరిని కోరారు.

ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయిన ఎంపీ డీకే అరుణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతఅభివృద్ధికికీలకమైన రెండు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల మంజూరును కోరారు.

ఎర్రవల్లి,గద్వాల,రాయచూర్,రహదారి(67కి.మీ)కొత్తకోట,గద్వాలమంత్రాలయంరహదారి (90 కి.మీ) ఈ రోడ్లు తెలంగాణ,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,రాష్ట్రాలనుకలుపుతాయి.పర్యాటకం,వ్యవసాయం,పారిశ్రామికఅభివృద్ధికిఊతమిస్తాయి.బీచుపల్లి & మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు సులభ ప్రయాణంగాఉంటాయనిఎంపీడీకేఅరుణకేంద్రమంత్రి కితెలియజేశారు

15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూడామద్దతుతెలిపారు.ఇరిగేషన్ పరంగా ఎంతోఅభివృద్ధిచెందుతున్న ఈ ప్రాంతలో ఈ రెండుగ్రీన్,ఫీల్డ్,రహదారులుఎంతోఅవసరమనిడికెఅరుణకేంద్రమంత్రికితెలియజేస్తూవెంటనేవాటికిఆమోదంఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!