గంగారం గ్రామంలో ప్రజా పాలన =ప్రగతి ప్రణాళిక సర్పంచ్ దేవేందర్ నాయక్
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజు కార్యక్రమంలో నేడు సమావేశం ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఎన్నో పథకాలు మొదలుపెట్టిన అమలు పరుస్తుంది గత 25 రోజుల గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమం అభివృద్ధి పనులు పాలకవర్గ సభ్యులందరికీ సహకారంతో చేసాం ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్థిక సవాళ్లను పేరు కార్యక్రమానికి ప్రారంభించిన మార్చ్ 6 నుండి ఇప్పటివరకు ఇంద్రమ్మ ఇల్లు గాని ఉచిత బస్సు సౌకర్యం గాని సబ్సిడీ 500 గ్యాస్ కానీ 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు గాని ఆరోగ్యశ్రీ గాని రేషన్ కాళ్లు గాని సన్న బియ్యం గాని మహిళా సాధకారంగా వంటి పథకాలను ఇందిరమ్మ గృహప్రవేశం 5 ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశానికి పాల్గొన్నవారు గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ఉపసర్పంచ్ మహేందర్ ఎం పాండు నాయక్ ఏం రవి నాయక్ ఎం మోహన్ నాయక్ పద్మాదేవ ఎం ధర్మ ఎం భాస్కర్ శాంతి శారద మనమ్మ దర్జీ సేల గ్రామ సెక్రెటరీ నవీన్ యాదవ్ శ్రీను కే రాజు తదితులు పాల్గొన్నారు











