E-PAPER

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

02 Apr 2026, 8:48 pm DISHA POWER

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" (99 డేస్ యాక్షన్ ప్లాన్ ) లో భాగంగా, కల్వకోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కనీ లక్ష్మమ్మ రవి మాదిగ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం మరియు మన గ్రామ అభివృద్ధిపై చర్చించడం జరిగింది .గ్రామస్తులు లేవనెత్తిన ప్రతి సమస్యను సర్పంచ్ క్షుణ్ణంగా నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ" మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది, గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని . ఈరోజు చర్చకు వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో (ప్రయారిటీ వైస్ ) పరిష్కరిస్తాం. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం అని సర్పంచ్ తెలియజేయడం జరిగింది అధే విధంగా గ్రామం లో ఈరోజు గట్టుపల్లి జంగయ్య ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ చేతుల మీదగా గృహ ప్రవేశం చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సమవేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్ వార్డ్ సభ్యులు, గ్రామ పరిధిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ హెచ్ జి- సీసీ మరియు ఓబీలు, అంగన్వాడి, ఆశ తదితర, గ్రామ పెద్దలు , గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Generating image…

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” (99 డేస్ యాక్షన్ ప్లాన్ ) లో భాగంగా, *కల్వకోల్* గ్రామంలో గ్రామ సర్పంచ్ *బక్కనీ లక్ష్మమ్మ రవి మాదిగ* అధ్యక్షతన *గ్రామ సభ* నిర్వహించడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం మరియు మన గ్రామ అభివృద్ధిపై చర్చించడం జరిగింది .గ్రామస్తులు లేవనెత్తిన ప్రతి సమస్యను సర్పంచ్ క్షుణ్ణంగా నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ” మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది, గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని . ఈరోజు చర్చకు వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో (ప్రయారిటీ వైస్ ) పరిష్కరిస్తాం. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం అని సర్పంచ్ తెలియజేయడం జరిగింది అధే విధంగా గ్రామం లో ఈరోజు గట్టుపల్లి జంగయ్య ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ చేతుల మీదగా గృహ ప్రవేశం చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సమవేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్ వార్డ్ సభ్యులు, గ్రామ పరిధిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ హెచ్ జి- సీసీ మరియు ఓబీలు, అంగన్వాడి, ఆశ తదితర, గ్రామ పెద్దలు , గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" (99 డేస్ యాక్షన్ ప్లాన్ ) లో భాగంగా, కల్వకోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కనీ లక్ష్మమ్మ రవి మాదిగ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం మరియు మన గ్రామ అభివృద్ధిపై చర్చించడం జరిగింది .గ్రామస్తులు లేవనెత్తిన ప్రతి సమస్యను సర్పంచ్ క్షుణ్ణంగా నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ" మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది, గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని . ఈరోజు చర్చకు వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో (ప్రయారిటీ వైస్ ) పరిష్కరిస్తాం. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం అని సర్పంచ్ తెలియజేయడం జరిగింది అధే విధంగా గ్రామం లో ఈరోజు గట్టుపల్లి జంగయ్య ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ చేతుల మీదగా గృహ ప్రవేశం చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సమవేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్ వార్డ్ సభ్యులు, గ్రామ పరిధిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ హెచ్ జి- సీసీ మరియు ఓబీలు, అంగన్వాడి, ఆశ తదితర, గ్రామ పెద్దలు , గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!