E-PAPER

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్…….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్…….

02 Apr 2026, 8:52 pm DISHA POWER

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

99 రోజుల కార్యచరణ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు 11 వ వార్డ్ లో st కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర వార్డ్ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాలియా మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దే పావత్ ప్రసాద్ నాయక్ హాజరయ్యారు.

ముందుగా స్థానిక కౌన్సిలర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ కు స్థానిక ప్రజల చేత శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరికి అర్హునికి చేరే విధంగా చూస్తామని వారు తెలియజేశారు.

అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలు ఏప్పటికే ఏప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో వార్డు కరెంటు లైన్ మెన్ నాగరాజు , సోలార్ అధికారి, అంగన్వాడి టీచర్ మెప్మా వార్డ్ ఆఫీసర్, జీవి రావు, వార్డు పెద్దమనుషులు, యువత. మహిళా మణులు. మహిళా సంఘం సభ్యులు. స్థానిక ప్రజలు. మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Generating image…

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

99 రోజుల కార్యచరణ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు 11 వ వార్డ్ లో st కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర వార్డ్ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాలియా మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దే పావత్ ప్రసాద్ నాయక్ హాజరయ్యారు.

ముందుగా స్థానిక కౌన్సిలర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ కు స్థానిక ప్రజల చేత శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరికి అర్హునికి చేరే విధంగా చూస్తామని వారు తెలియజేశారు.

అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలు ఏప్పటికే ఏప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో వార్డు కరెంటు లైన్ మెన్ నాగరాజు , సోలార్ అధికారి, అంగన్వాడి టీచర్ మెప్మా వార్డ్ ఆఫీసర్, జీవి రావు, వార్డు పెద్దమనుషులు, యువత. మహిళా మణులు. మహిళా సంఘం సభ్యులు. స్థానిక ప్రజలు. మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్…….

11వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ,స్థానిక కౌన్సిలర్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

99 రోజుల కార్యచరణ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు 11 వ వార్డ్ లో st కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర వార్డ్ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాలియా మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దే పావత్ ప్రసాద్ నాయక్ హాజరయ్యారు.

ముందుగా స్థానిక కౌన్సిలర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ కు స్థానిక ప్రజల చేత శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరికి అర్హునికి చేరే విధంగా చూస్తామని వారు తెలియజేశారు.

అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలు ఏప్పటికే ఏప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో వార్డు కరెంటు లైన్ మెన్ నాగరాజు , సోలార్ అధికారి, అంగన్వాడి టీచర్ మెప్మా వార్డ్ ఆఫీసర్, జీవి రావు, వార్డు పెద్దమనుషులు, యువత. మహిళా మణులు. మహిళా సంఘం సభ్యులు. స్థానిక ప్రజలు. మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!