E-PAPER

20వ వార్డు లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

20వ వార్డు లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

03 Apr 2026, 1:52 pm DISHA POWER

20వ వార్డు లో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

ప్రజా గొంతుక న్యూస్/జనగామ టౌన్:

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డు పరిధిలోని అంగన్వాడీ వద్ద వార్డు సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ దావేర రమ రాజు వార్డులోని సమస్యలను పరిశీలించి వాటిని అధికారులకు వివరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు.మురికినీటి కాలువలు (డ్రైనేజీ),పరిసరాల పరిశుభ్రత, మరియు కాలుష్య నియంత్రణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు వార్డు ఇంచార్జ్ అంగన్వాడీ టీచర్, విద్యుత్ సిబ్బంది పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.ఈ వార్డు సభకు స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభించింది.కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాయ శ్రీశైలం,కేమిడీ సతీష్,చందా సురేష్,వేముల రాజేష్,గోడిశే మల్లేష్,కూకట్ల దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.ముఖ్యం గా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!