బాధిత కుటుంబానికి ఆర్థిక సహయం అందజేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి ఏప్రిల్ 3 ప్రజా గొంతుక న్యూస్
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన నమోజు రాజుకు ఇటీవల సాపతి బండలు రెండు కాళ్లపై పడి కాళ్లు పార్చర్ కావడంతో సమాచారం తెలియగానే హనుమకొండలోని గార్డెన్ హస్పిటల్ లో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఉదయం వారిని పరామర్శించి, మనోధైర్యం కల్పించారు, తదనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహయం అందజేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకుడు పుల్ల ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు,
Post Views: 32











