E-PAPER

*చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి మరియు దొడ్డి కొమురయ్య జయంతి లో పాల్గొన్న కాకి ఈశ్వర్ ముదిరాజ్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి మరియు దొడ్డి కొమురయ్య జయంతి లో పాల్గొన్న కాకి ఈశ్వర్ ముదిరాజ్*

03 Apr 2026, 6:51 pm DISHA POWER

చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి మరియు దొడ్డి కొమురయ్య జయంతి లో పాల్గొన్న కాకి ఈశ్వర్ ముదిరాజ్

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ 346 వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు మరియు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ తోపాటు మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్.కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరమ్మ కమిటీ సభ్యుడు స్వర్ణ గంటి సుభాష్.కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్లగారి చందు. తదితరులు పాల్గొన్నారు

Generating image…

*చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి మరియు దొడ్డి కొమురయ్య జయంతి లో పాల్గొన్న కాకి ఈశ్వర్ ముదిరాజ్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!