E-PAPER

హాలియా మున్సిపాలిటీ చైర్మన్ పుట్టిన రోజు సందర్బంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీ చైర్మన్ పుట్టిన రోజు సందర్బంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం 

03 Apr 2026, 8:03 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీ చైర్మన్ పుట్టిన రోజు సందర్బంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:03

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రా రెడ్డి జన్మదిన సందర్భంగా చింతల చంద్రారెడ్డి యువసేన ఆధ్వర్యంలో

హాలియా అంగడి బజార్ లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల ఆశ్రమానికి తమ వంతుగా25 కేజీల బియ్యం మరియు పండ్లు, మధ్యాహ్న భోజనం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సాతిరి వసంత్ కుమార్, కుమ్మరికుంట సునీల్. యువ నాయకులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!